Youth motorcycles: కాలేజీ కుర్రాళ్ల కోసం స్పెషల్ బైక్ లు ఇవే.. తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్లు
నేటి కాలంలో ద్విచక్ర వాహనాల వినియోగం తప్పనిసరిగా మారింది. వివిధ అవసరాల కోసం అందరూ వీటిని వినియోగిస్తున్నారు. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, మహిళలకు వివిధ రకాల ద్విచక్ర వాహనాలను అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం స్టైలిష్ లుక్ తో కొన్ని వాహనాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ప్రత్యేక ఫీచర్లు, ఆకట్టుకునే రంగులు, లేటెస్ట్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్నాయి. సుజుకి, యమహా, టీవీఎస్, హొండా, రాయల్ ఎన్ ఫీల్డ్ తదితర ప్రముఖ బ్రాండ్ల నుంచి విడుదలైన వీటి ధర రూ.1.50 లక్షల లోపు ఉండడం విశేషం. కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మోటారు సైకిళ్లు ఇవే..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
