Tirupati Assembly By Election Results 2021 LIVE Counting and Highlights: తిరుపతి ఉపఎన్నికలో అధికార వైసీపీ సత్తా చాటింది. ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి బరిలో ఉన్న కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిపై ఆయన 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పార్టీ అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు
వైసీపీ గురుమూర్తి 6,26,108
టీడీపీ పనబాక లక్ష్మి 3,54,516
బీజేపీ రత్నప్రభ 57,080
కాంగ్రెస్ చింతామోహన్ 9,585
సీపీఎం నెల్లూరు యాదగిరి 5,977
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
వైసీపీ 6,08,583
టీడీపీ 343902
బీజేపీ 55924
కాంగ్రెస్ 9322
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
వైసీపీ : 5,41,873
టీడీపీ : 3,07,558
బీజేపీ : 50,870
కాంగ్రెస్ : 8531
ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 1,43, 673
1,81,570 ఓట్ల భారీ ఆధిక్యంలో వైసీపీ..
వైసీపీ – 4,14,651
టీడీపీ – 2,33,081
బీజేపీ – 39,498
కాంగ్రెస్ – 6,674
1,26,131 ఓట్ల భారీ ఆధిక్యంలో వైసీపీ..
వైసీపీ – 2,96,678
టీడీపీ – 1,70,547
బీజేపీ – 30,519
కాంగ్రెస్ – 4,821
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యతతో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైకాపా అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది.
వైసీపీ – 2,51,646
టీడీపీ – 1,43,127
బీజేపీ -24,804
కాంగ్రెస్ -4015
వైసీపీ – 2,29,424
టీడీపీ – 1,33,613
బీజేపీ -23,223
కాంగ్రెస్ -3,594
కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 95,811 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ హావా
భారీ ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి
వైసీపీకి 2,24,480 ఓట్లు, టీడీపీకి 1,30,173 బీజేపీకి 22,940, కాంగ్రెస్ కు 3,537 ఓట్లు
వైసీపీకి 94, 307 ఓట్లు ఆధిక్యం
కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 90,821 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి
కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 82,540 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి
78,799 ఓట్ల భారీ ఆధిక్యం సాధించిన వైసీపీ..
పూర్తైన తొమ్మిదో రౌండ్
వైసీపీ – 1,80,859
టీడీపీ – 1,02,068
బీజేపీ – 17,748
కాంగ్రెస్ – 2,814
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ హావా కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి భారీ ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీకి 1,61,999 ఓట్లు, టీడీపీకి 90,696 ఓట్లు, బీజేపీకి 15909 ఓట్లు, కాంగ్రెస్ కు 2450 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీకి 71,303 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 68,304 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి
కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 63,942 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి
తిరుపతి లోక్ సభ స్థానానికి కనీసం పోటీ ఇవ్వని బీజేపీ
డిపాజిట్ కోల్పోయే పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్ధి
జనసేన మద్దతున్నా తిరుపతిలో కనీస ఓట్లు సాధించని బీజేపీ
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి 1,48,171 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీకి 86,689 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు 13,026 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 2,099 ఓట్లు వచ్చాయి. ప్రతీ రౌండ్ లో వైసీపీ ఆధిక్యతను కనబరుస్తూ వస్తోంది.
తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో వైసీపీ హావా కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 1,47,094 ఓట్లు, టీడీపీకి 85,798, బీజేపీకి 12,530 ఓట్లు, కాంగ్రెస్ 2,046 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ 61,296 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ ఉంది.
కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 56,782 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి
కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 50,656 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి
తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో వైసీపీ ముందంజ
భారీ ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి
వైసీపీ- 117531
టీడీపీ – 67007
బీజేపీ – 9014
కాంగ్రెస్ – 1503
రెండో రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీకి 50,524 ఓట్ల ఆధిక్యం
రెండో రౌండ్ లో 32397 ఓట్ల భారీ ఆధిక్యంలో వైసీపీ
వైసీపీ- 66958
టీడీపీ – 34561
బీజేపీ – 5117
కాంగ్రెస్ – 829
తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్ధి భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి -47098 ఓట్లు, టీడీపీకి -24811 ఓట్లు, బీజేపీకి – 3694 ఓట్లు, కాంగ్రెస్ కు – 570 ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్ లో వైసీపీ- 31511
టీడీపీ – 17520
బీజేపీ – 2191
కాంగ్రెస్ – 342
మొదటి రౌండ్ లో వైసీపీ- 20472
టీడీపీ – 9605
బీజేపీ – 1364
కాంగ్రెస్ – 197
కొనసాగుతున్న మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు
వైసీపీ – 16,211, టీడీపీ – 7872, బీజేపీ – 986
తిరుపతిలో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు.
కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
వైసీపీ అభ్యర్ధికి భారీ మెజార్టీ
3 వేల ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్ధికి 2,500 ఓట్లు
కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన పనబాక లక్ష్మీ
తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ ముందంజలో ఉంది.
తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తుండగా.. వైఎస్ఆర్ సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. మధ్యాహ్నంలోగా విజేత ఎవరన్నది తెలియనుంది.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటికే విజయోత్సవ ర్యాలీలపై పోలీసులు నిషేధం విధించారు. కరోనా నేపధ్యంలో కౌంటింగ్ కేంద్రాలకు జనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపు
పీపీఈ కిట్ ధరించి కౌంటింగ్ నిర్వహించనున్న సిబ్బంది
ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు
కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతి.
కరోనా నేపధ్యంలో కౌంటింగ్ కేంద్రాలకు జనాలు రాకుండా జాగ్రత్తలు
సిబ్బందికి నిన్నే కోవిడ్ టెస్ట్ చేయించిన అధికారులు
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన తిరుపతి అర్బన్ జిల్లా ఎస్ పీ వెంకట అప్పల నాయుడు. కరోనా నిబంధనల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నంలోగా గెలుపు ఎవరిది అనే విషయంపై స్పష్టత రానుంది.