ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రేగు పండ్ల కోసం వెళ్లి.. వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం విఠముసురపల్లెలోని సగిలేరు వాగులో పడి ముగ్గురు...

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రేగు పండ్ల కోసం వెళ్లి.. వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి
Crime News

Updated on: Feb 11, 2021 | 6:12 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం విఠముసురపల్లెలోని సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. రేగు పండ్ల కోసం వెళ్లి బాలికలు ప్రమాదానికి గురైయ్యారు. మృతులను వెంకట దీప్తి(13), సుప్రియ(14), సుస్మిత (10) గా గుర్తించారు. బిడ్డల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

Also Read:

Dog at uttarakhand dam: 3 రోజులుగా కార్మికులు కోసం టన్నెల్ ముందే శునకం.. ఉత్తరాఖండ్‌లో కన్నీరు పెట్టించే దృశ్యం 

2021 Royal Enfield Himalayan: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వచ్చేసింది చిచ్చా.. ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి