Kala Venkata Rao Arrested: తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళా వెంకట్రావు అరెస్టు

Kala Venkata Rao Arrested: శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళా వెంకట్రావును పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు..

Kala Venkata Rao Arrested: తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళా వెంకట్రావు అరెస్టు

Updated on: Jan 20, 2021 | 9:12 PM

Kala Venkata Rao Arrested: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళా వెంకట్రావును పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా వెంకట్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రాజాంలోని కళా వెంకట్రావు కార్యాలయానికి 300 మంది పోలీసులు చేరుకుని  అరెస్టు చేశారు. అయితే విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి నెల్లిమర్ల పీఎస్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

Also Read: Review Meeting: అర్హులందరికీ 90 రోజుల్లో పట్టాలు అందజేస్తాం.. సమగ్ర భూసర్వే సమీక్షలో సీఎం జగన్‌