కలెక్టర్ తో పాటు, తిరుపతి, చిత్తూరు ఎస్పీలను కలిసి, తన పర్యటనను అడ్డుకోవడంపై వినతి పత్రం ఇస్తానని పోలీసులకు చంద్రబాబు నాయుడు మొర. అయితే, అధికారులను కలిసేందుకు కూడా పోలీసులు అనుమతిని నిరాకరణ. దీంతో అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన చంద్రబాబు నాయుడు. అనుమతి ఇచ్చేవరకు తాను బైఠాయించిన ప్రాంతం నుంచి కదలబోనంటూ పోలీసులతో చంద్రబాబు పట్టు. రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష నేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు కూడా తనకు లేదా? అంటూ మండిపాటు.