Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సజ్జల
ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏపీలో ఎన్నికలు జరగుతాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో తెలియదని.. అప్పుడే ఏపీలో కూడా ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్దంగా ఉందన్నారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏపీలో ఎన్నికలు జరగుతాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో తెలియదని.. అప్పుడే ఏపీలో కూడా ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్దంగా ఉందన్నారు. ఏపీలో ఎక్కువ ఛాయిస్‌లు లేవని.. జగనా, చంద్రబాబా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. మూడవ వ్యక్తి తన కోసం కాకుండా.. చంద్రబాబును కుర్చీలో కూర్చోపెట్టాలని ప్రయత్నిస్తున్నందున అతడిని లెక్కలోకి తీసుకోమని పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 29, 2023 03:07 PM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

