ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి కేరళ వరకు ఉన్న ద్రోణి/గాలుల కోత ఇపుడు ఈశాన్య జార్ఖండ్ నుండి తమిళనాడు వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్నది.
——————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
—————————–
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2° C వరకు అధికంగా చాల చోట్ల నమోదయ్యే అవకాశం వుంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
ఆదివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2° C వరకు అధికంగా చాల చోట్ల నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
సోమవారం:- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
———————–
శనివారం, ఆదవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2° C వరకు అధికంగా చాల చోట్ల నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
సోమవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
రాయలసీమ :-
—————-
శనివారం, ఆదవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2° C వరకు అధికంగా చాల చోట్ల నమోదయ్యే అవకాశం వుంది.
సోమవారం:- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..