Viral Video: ఫేస్‌ ఎమ్మెల్యేది.. బాడీ స్టూడెంట్‌ది.. దుమ్ము రేపారంతే.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..

Viral Video: సాధారణంగా కొందరు తమ అభిమాన హీరో, హీరోయిన్ లేదంటే రాజకీయ నాయుకుడి ముఖ చిత్రాలు కలిగిన మాస్క్‌లను ధరిస్తుంటారు.

Viral Video: ఫేస్‌ ఎమ్మెల్యేది.. బాడీ స్టూడెంట్‌ది.. దుమ్ము రేపారంతే.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..
Viral Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 24, 2021 | 9:16 PM

Viral Video: సాధారణంగా కొందరు తమ అభిమాన హీరో, హీరోయిన్ లేదంటే రాజకీయ నాయుకుడి ముఖ చిత్రాలు కలిగిన మాస్క్‌లను ధరిస్తుంటారు. ఆ మాస్క్‌లను ధరించి.. వారిపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ స్కూల్లో విద్యార్థులు కూడా అదే పని చేశారు. అయితే, వారు కాస్త భిన్నంగా చేసి అందరితో ఔరా అనిపించుకున్నారు. ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఎమ్మెల్యే ఫేస్‌లతో ఉన్న మాస్క్‌లను ధరించి.. డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉందనుకోండి. ఆ మాస్కుకు ఉన్న ఫోటోలు ఎవరివో కాదు.. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి ఫోటోలు. మార్కాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రత్యేకత చూపాలని స్కూల్ యాజమాన్యం.. విద్యార్థుల చేత వారి మాస్కులతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు నాటు’ అనే పాటకు డాన్స్ చేయించారు. ఈ పాటకు ఇద్దరు విద్యార్థులు డ్యాన్స్ ఇరగదీశారు. ఎమ్మెల్యే ఫేస్ మాస్క్‌తో విద్యార్థులు చేసిన డ్యాన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యేతో పాటు విద్ద్యార్థులు, విద్యార్దుల తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Viral Video

Also read:

Evil Fish : అమ్మో.. ఆ చెరువులో దెయ్యం చేప.. ఆందోళనలో నిపుణులు.. ఎందకంత భయమంటే..!

Lions Roaming: అర్థరాత్రి వేళ హల్‌ చల్ చేస్తున్న సింహాలు.. సీసీ విజువల్స్ చూసి హడలిపోతున్న జనాలు..

TTD Darshan Tickets: బాప్‌రే ఇంత డిమాండా?.. 55 నిమిషాల్లో 4.60 లక్షల టికెట్ల బుకింగ్..!

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..