Balayya: బాలయ్య మాన్షన్ హౌస్‌లో హాట్ వాటర్ కలుపుకుని తాగుతారా..? ఇదిగో క్లారిటీ

బాలయ్య ఆహాలో అన్‌స్టాపబుల్ షో చేస్తున్నప్పుడు కూడా మాన్షన్ హౌస్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు. ఆ ప్రొగ్రామ్‌కి మాన్షన్ హౌస్ అఫీషియల్ పార్టనర్. ఇకపోతే బాలయ్య మందులో వేడి నీళ్లు కలుపుకుని తాగుతారని ప్రచారం ఉంది. ఆ విషయంపై ఆయన చిన్నల్లుడు క్లారిటీ ఇచ్చారు.

Balayya: బాలయ్య మాన్షన్ హౌస్‌లో హాట్ వాటర్ కలుపుకుని తాగుతారా..? ఇదిగో క్లారిటీ
Nandamuri Balakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 28, 2024 | 9:49 PM

నందమూరి బాలకృష్ణ రెండో అల్లడు, గీతం విద్యాసంస్థల అధినేత.. మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖ నుంచి కూటమి అభ్యర్థికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . 2019లోనూ విశాఖ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన భరత్..  4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మరోసారి తన ఫేట్ టెస్ట్ చేసుకోబోతున్నారు. ఇక్కడి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు. ఈ క్రమంలో భరత్ ప్రచారంలో స్పీడు చూపిస్తున్నారు. ఇతనికి సౌమ్యుడిగా పేరుంది. తన ఇమేజ్‌కు తగ్గట్లుగానే ప్రత్యర్థులను పర్సనల్‌గా టార్గెట్ చేయకుండా.. అంశాల వారీగా విబేధిస్తున్నారు.

ఇక రాజకీయాలు పక్కనబెడితే.. తన మామ బాలకృష్ణ గురించి భరత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వమని పేర్కొన్నాడు.. ఆయన ఆల్కాహాల్ హ్యాబిట్ గురించి కూడా పబ్లిక్‌గా కామెంట్ చేసేశారు భరత్. బాలకృష్ణ మాన్షన్ హౌస్ బ్రాండ్ మందు తాగుతారని తమకు తెలుసని చెప్పారు. ఆయన ప్రజంట్ దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారన్నారు. బాలయ్యే వల్లే మాన్షన్ హౌస్ బ్రాండ్ వాల్యూ పెరిగిందని సరదాగా వ్యాఖ్యానించారు. బయట ప్రచారంలో ఉన్నట్లుగానే బాలయ్య… మాన్షన్ హౌస్ మందును వేడి నీళ్లలో కలుపుకొని తాగుతారని చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్లినా..  ఓ బ్యాగ్‌లో హాట్ వాటర్, బాటిల్‌ ఉంటుందన్నారు.  అమెరికా వెళ్లినా తీసుకెళ్తారన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

(మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..