Minister Roja: వారెవ్వా.. రోజాకు మరో సూపర్ పోస్ట్.. ఈసారి నేషన్ లెవల్‌లో..

ఏపీ మినిస్టర్ రోజాకు మరో కీలక పోస్ట్ దక్కింది. ఆ వివరాలు మీ కోసం..

Minister Roja: వారెవ్వా.. రోజాకు మరో సూపర్ పోస్ట్.. ఈసారి నేషన్ లెవల్‌లో..
Ap Monister Roja

Updated on: Jan 30, 2023 | 5:47 PM

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి ఆర్కే రోజాకు చోటు లభించింది. ఏపీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాకు స్థానం కల్పిస్తూ జనరల్ బాడీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జతిన్ నర్వాల్ ఆమెకు రాశారు. కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ప్రెసిడెంట్‌గా కొనసాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో సభ్యులుగా ఏపీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాల క్రీడల శాఖ మంత్రులకు చోటు కల్పించింది కేంద్రం.