AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నారింజ తొక్కలను పారేస్తున్నారా? ఆగండి.. మీ ఆరోగ్యాన్ని, అందాన్ని ఇలా పెంచుకోండి..

Orange Peel: సాధారణంగా మనం నారింజ పండ్లను తిని, వాటి తొక్కలను పనికిరానివిగా భావించి పారేస్తుంటాం. కానీ అసలు సిసలైన పోషకాలు ఆ తొక్కల్లోనే ఉన్నాయని మీకు తెలుసా..? నారింజ తొక్కల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, సహజ నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి, ఇంటి అలంకరణకు కూడా అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Krishna S
|

Updated on: Feb 05, 2026 | 9:09 AM

Share
రోగనిరోధక శక్తి: నారింజ తొక్కల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి ఇవి మనల్ని రక్షిస్తాయి. తొక్కలను ఎండబెట్టి పొడి చేసి లేదా టీగా మరిగించి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

1 / 5
జీర్ణ సమస్యలకు చెక్: ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. పేగులను శుభ్రం చేసి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో నారింజ తొక్కల పొడి కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
గుండె ఆరోగ్యం - బరువు నియంత్రణ:  నారింజ తొక్కలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఇవి శరీర మెటబాలిజంను పెంచి, కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సహజసిద్ధమైన పరిష్కారం.

3 / 5
అలెర్జీల నుండి ఉపశమనం: నారింజ తొక్కల్లోని సహజ సమ్మేళనాలు హిస్టామిన్ చర్యను తగ్గిస్తాయి. తద్వారా తుమ్ములు, శ్వాసకోశ సమస్యలు, వివిధ రకాల అలెర్జీల నుండి ఉపశమనం లభిస్తుంది.

4 / 5
 ఇంటి అలంకరణలో నేచురల్ టచ్: నారింజ తొక్కలను పారేయకుండా వాటితో పర్యావరణ అనుకూలమైన అలంకరణలు చేయవచ్చు. తొక్కలను సగానికి కోసి, అందులో నూనె లేదా మైనం వేసి విక్ పెడితే అద్భుతమైన సువాసననిచ్చే కొవ్వొత్తులు తయారవుతాయి. ఎండిన తొక్కలను దాల్చిన చెక్క, లవంగాలతో కలిపి గదిలో ఉంచితే ఇల్లంతా తాజా సువాసన వెదజల్లుతుంది.

5 / 5
Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్

ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!

ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం

పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..

ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?

ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..

డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..

రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు

మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..

చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?