Class room ceiling: క్లాస్ రూంలో పెచ్చులూడిన స్లాబ్.. విద్యార్థులకు తీవ్ర గాయాలు, కర్నూలు జిల్లాలో ఘోరం

Updated on: Sep 01, 2021 | 10:11 AM

Kurnool - Class ceiling: సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలో విరిగిపడ్డ 5 వ తరగతి విద్యార్థుల క్లాస్ రూం సీలింగ్

1 / 4
కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం బురాన్ దొడ్డిలో పెచ్చులూడిపడ్డ 5 వ తరగతి విద్యార్థుల క్లాస్ రూం సీలింగ్

2 / 4
తరగతి గదిలో వున్న స్లాబ్ సీలింగ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..  మహీధర్ అనే విద్యార్ధి తలకు కుట్లు, నాసిరకం పనులు చేసిన  కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్

3 / 4
పాఠశాలపై కప్పు పెచ్చులు ఊడిపడి ఐదవ తరగతి పిల్లలకు తీవ్రగాయాలైన సంఘటనకు బాధ్యులుగా అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ సస్పెన్షన్

4 / 4
ఈ ప్రమాద సమాచారాన్ని బయటకు రాకుండా ఉన్నతాధికారులకు చేరకుండా చేసిన సి.బెళగల్ MEO, HM లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించిన కలెక్టర్ కోటేశ్వరరావు