AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool milk in kgs: కర్నూలు జిల్లాలో కేజీలలో పాలు అమ్ముతున్న పాడి రైతులు.. ధర రూ.33 మాత్రమే.. !

పెరుగు, నెయ్యి వంటి వాటిని కిలోల లెక్కన అమ్మడం చూశాం. కానీ పాలు కిలోల లెక్కన అమ్మడం ఎప్పుడైనా చూశారా..?.  లేదు కదా.. పదండి.. 

Kurnool milk in kgs: కర్నూలు జిల్లాలో కేజీలలో పాలు అమ్ముతున్న పాడి రైతులు.. ధర రూ.33 మాత్రమే.. !
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 04, 2021 | 4:01 PM

Share

Kurnool milk in kgs: పెరుగు, నెయ్యి వంటి వాటిని కిలోల లెక్కన అమ్మడం చూశాం. కానీ పాలు కిలోల లెక్కన అమ్మడం ఎప్పుడైనా చూశారా..?.  లేదు కదా.. పదండి..  అలాంటి చిత్రమెక్కడో చూద్దాం పదండి. కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండలం డి.కొట్టాలలో కిలోల పద్దతిలో పాలను విక్రయిస్తున్నారు. స్వచ్చమైన పాలను కేజీ రూ. 33 కే సేల్ చేస్తున్నారు. అది కూడా అప్పటికప్పుడు పితికి ఫ్రెష్‌గా ఇచ్చేస్తున్నారు. స్వచ్చమైన పాలు అందునా సరసమైన ధరలకు వస్తుండటంతో నంద్యాల నుంచి వచ్చి పాలను కిలోల్లో కొనుగోలు చేస్తున్నారన్నారట జనాలు.

కొట్టాలలో పాల డెయిరీ లేకపోవడంతో పాలను కిలోల్లో పాలను విక్రయించాల్సి వస్తుందని పాడిరైతులు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులకు అనేక అర్జీలు పెట్టుకున్న స్పందన రావడం లేదని వెల్లడించారు.  ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు కిలోల పాలు విక్రయిస్తున్నట్లు పాడి రైతులు చెబుతున్నారు. రెండు కిలోల పాలు రూ.66 మాత్రమే వస్తోందని.. ఒక బర్రెకు దాణా, మేత ఖర్చులు మాత్రం వేలల్లో అవుతున్నాయని వివరించారు. ఇలా అయితే పశువులను అమ్ముకోవడం తప్ప మరో దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

IRCTC offer: ఐఆర్‌సీటీసీ బంఫర్ ఆఫర్.. అదిరే క్యాష్‌బ్యాక్.. కొన్ని రోజులు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవి

Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!