Boy death: బాలుడి ప్రాణాలు బలిగొన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ గొయ్యి.!

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్ లో విషాదం అలముకుంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ కొరకు తీసిన కుంటలో పడి జంగాలకాలనికి చెందిన నాలుగవ తరగతి

Boy death: బాలుడి ప్రాణాలు బలిగొన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ గొయ్యి.!
Child Dearth
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 11, 2021 | 3:47 PM

Child died: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్ లో విషాదం అలముకుంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ కొరకు తీసిన కుంటలో పడి జంగాలకాలనికి చెందిన నాలుగవ తరగతి విద్యార్థి మల్లికార్జున మృతి చెందాడు. ఏపీ ఫైబర్ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మల్లికార్జున ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, డోన్ పట్టణంలోని వైయస్ నగర్ లో గత కొన్ని రోజులుగా భూమిలో కేబుల్ వైర్ ఉంచే క్రమంలో గుంత తీసి వదిలి వేశారు.

మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీరు నిల్వ ఉండడంతో సరదాగా ఈతకు వెళ్లిన మల్లికార్జున అందులో దిగడంతో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడ్ని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చిన్నారిని హుటాహుటీన చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు.

బాలుడు మల్లికార్జున నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడని బంధువులు తెలిపారు. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని నిండు ప్రాణం బలైపోయింది. తీసిన కుంటలు పూడ్చి పెట్టాలని తాము మొత్తుకుంటున్నా తమ గోడు పట్టించుకునే నాధుడే లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?