AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో మరో దుర్ఘటన.. అర్థరాత్రి సమయంలో తలుపు కొట్టి.. తీయగానే అత్యాచారానికి పాల్పడి..

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దుగ్గిరాల, రేపల్లె ఘటనలు మరవకముందే విజయనగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. మహిళ ఇంట్లో...

Andhra Pradesh: ఏపీలో మరో దుర్ఘటన.. అర్థరాత్రి సమయంలో తలుపు కొట్టి.. తీయగానే అత్యాచారానికి పాల్పడి..
Harassment
Ganesh Mudavath
|

Updated on: May 03, 2022 | 5:03 PM

Share

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దుగ్గిరాల, రేపల్లె ఘటనలు మరవకముందే విజయనగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు కొట్టి మరీ దాడికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు రాగా.. ఒకరే అత్యాచారం చేశారని, అతనిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. పార్వతీపురం(Parvathipuram) మన్యం జిల్లాకు చెందిన ఓ మహిళ బతుకుదెరువు కోసం విజయనగరంలోని ఉడా కాలనీకి వచ్చింది. అక్కడే ఓ టీ దుకాణంలో పని చేసుకుంటూ జీవిస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీయగానే బలవంతంగా లోపలికి చొరబడి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాధితురాలు విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ దీపికా పాటిల్‌ తెలిపారు.

బాధితురాలు తన స్నేహితునితో ఇంట్లో ఉన్న సమయంలో అక్కడికి ఇద్దరు యువకులు వచ్చారని, వారిలో ఒకరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారని వెల్లడించారు. నిందితుడు విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని వివరించారు. ఏడు రోజుల్లో ఛార్జ్​షీట్​ తయారు చేస్తామని, దిశ పోలీస్​స్టేషన్​లోనే కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పారుఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Spices To Avoid In Summer: వేసవిలో ఈ 4 మసాలాలు తినడం ప్రమాదమే..! అవేంటో తెలుసుకోండి

Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!