AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడులు అప్పటి నుంచే.! టైమింగ్స్, వివరాలు ఇవిగో..!!

ఒకవైపు వైరల్ ఫీవర్లు.. మరోవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు.. ఇలాంటి తరుణంలో దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉన్న..

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడులు అప్పటి నుంచే.! టైమింగ్స్, వివరాలు ఇవిగో..!!
Schools Students
Ravi Kiran
|

Updated on: Mar 16, 2023 | 8:30 PM

Share

ఒకవైపు వైరల్ ఫీవర్లు.. మరోవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు.. ఇలాంటి తరుణంలో దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపకూడదని చెబుతోంది పాఠశాల విద్యాశాఖ. అయితే ఇప్పటివరకు మాత్రం ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి మొదలు కానున్నాయన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

గతేడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపధ్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులను మొదలుపెట్టారు. అయితే ఈసారి సరైన సమయానికి తరగతులు ప్రారంభించినప్పటికీ.. ఒంటిపూట బడులపై ఏపీ విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఇప్పటికే మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు మొదలైపోయాయి.

ఇదిలా ఉంటే.. గతేడాది మాదిరిగానే.. ఏప్రిల్ 4 నుంచే ఏపీలో ఒంటిపూట బడులను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది.

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ