AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Veterinary Jobs: ‘వెటర్నరీ’ పోస్టుల భర్తీలో స్వల్ప మార్పులు.. నిబంధనలను సవరించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..

AP Veterinary Jobs: రాష్ట్రంలో భర్తీ చేయతలపెట్టిన ‘వెటర్నరీ’ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

AP Veterinary Jobs: ‘వెటర్నరీ’ పోస్టుల భర్తీలో స్వల్ప మార్పులు.. నిబంధనలను సవరించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..
AP Govt
Shiva Prajapati
|

Updated on: Feb 04, 2021 | 4:54 AM

Share

AP Veterinary Jobs: రాష్ట్రంలో భర్తీ చేయతలపెట్టిన ‘వెటర్నరీ’ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ పోస్టుల నియామకాలకు సంబంధించిన నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. మునుపలి నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఆ మేరకు బుధవారం మరో ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి పశు వ్యాధు నిర్ధారణ ప్రయోగశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏపీసీవోఎస్ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ఆధారంగా.. డీఎంఎల్‌టీలో మార్కుల ఆధారంగా ల్యాబ్ టెక్నీషియన్లను, పదో తరగతి మార్కుల ఆధారంగా ల్యాబ్ అటెండర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Also read:

రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Farmers Protest: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన ఢిల్లీ పోలీసులు.. వారి ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డ్..

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా