AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: సికింద్రాబాద్ టూ అయోధ్య, కాశీ స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే

కాశీ యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఈ సౌలభ్యం. అదేంటో మరి చూసేయండి. ఆ ట్రైన్ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి. మీకే తెలుస్తుంది.

Andhra: సికింద్రాబాద్ టూ అయోధ్య, కాశీ స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే
Bharat Gaurav Train
P Kranthi Prasanna
| Edited By: |

Updated on: Aug 22, 2025 | 12:30 PM

Share

వచ్చేనెల సెప్టెంబర్ 2న భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బైద్యనాథ్ ధామ్(SCZBG46) 9 రాత్రులు / 10 రోజులుతో అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం బయలుదేరనుంది. ఇది కవర్ చేయబడిన గమ్యస్థానాలు, స్థలాలు ఇలా ఉన్నాయి..

పూరి: జగన్నాథ టెంపుల్ & కోణార్క్ సన్ టెంపుల్.

డియోఘర్: బాబా బైద్యనాథ్ ఆలయం

వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం & కారిడార్, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణ దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి

అయోధ్య: రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి.

ప్రయాగ్రాజ్: త్రివేణి సంగమం

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 11:00 గంటలకు బయలుదేరి, కాజీపేట జం, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజియనగరం మీదుగా ప్రయాణిస్తుంది.

ఛార్జీ ప్రతి వ్యక్తికి..

* SL: ₹17,000/-

* 3AC: ₹26,700/-

* 2AC: ₹35,000/-

ప్యాకేజీలో రోజుకు మూడు పూటల భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయి. అలాగే ప్రతి కోచ్‌లో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. IRCTC ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులకు కల్పిస్తోంది. మరింత సమాచారం కోసం www.irctctourism.comను విజిట్ చేయవచ్చు.

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !