APVVP Kadapa Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య విభాగానికి చెందిన ఏపీ వైద్య విధార పరిషత్ (Andhra Pradesh Vaidya Vidhana Parishad) (APVVP) కడప జిల్లాలో పలు ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 19
ఖాళీల వివరాలు:
ఫార్మసిస్ట్: 1
ల్యాబ్ టెక్నీషియన్: 1
రేడియోగ్రాఫర్:1
థియేటర్ అసిస్టెంట్లు:7
ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు: 2
డెంటల్ టెక్నీషియన్: 1
ఆడియో మెట్రీషియన్: 2
జూనియర్ అసిస్టెంట్: 1
ఆఫీస్ సబార్డినేట్: 2
ఎలక్ట్రీషియన్: 1
పే స్కేల్: నెలకు రూ.12,000 నుంచి 28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ/ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: