AP Rains: కూల్ న్యూస్.. ఏపీకి వచ్చే 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

|

Oct 01, 2024 | 1:44 PM

కొమరిన్ ప్రాంతం నుండి దక్షిణ కోస్తా కర్ణాటక వరకు వున్న నిన్నటి ఉపరి తల ద్రోణి , ఇప్పుడు కొమరిన్ ప్రాంతంలో నున్న ఉపరిత ఆవర్తనం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు అంతర్గత తమిళనాడు మీదుగా..

AP Rains: కూల్ న్యూస్.. ఏపీకి వచ్చే 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us on

కొమరిన్ ప్రాంతం నుండి దక్షిణ కోస్తా కర్ణాటక వరకు వున్న నిన్నటి ఉపరి తల ద్రోణి , ఇప్పుడు కొమరిన్ ప్రాంతంలో నున్న ఉపరిత ఆవర్తనం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు అంతర్గత తమిళనాడు మీదుగా వున్న సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి వుంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రేపు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
————————————–

ఈరోజు, రేపు :-
—————————

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-
———–

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రేపు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..