AP Panchayat Elections 2021: ఏపీలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్‌.. ఇప్పటి వరకు మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే…

AP Local Elections Phase 2: ఏపీలో చెదురు మదురు సంఘటనలు మినహా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 10:30 వరకు..

AP Panchayat Elections 2021: ఏపీలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్‌.. ఇప్పటి వరకు మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే...
AP Panchayat Elections
Follow us

|

Updated on: Feb 13, 2021 | 12:54 PM

AP Local Body Elections: ఏపీలో చెదురు మదురు సంఘటనలు మినహా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్‌ తెలిపారు.

 శ్రీకాకుళం-26.81 శాతం విజయనగరం-48.08 శాతం  విశాఖ జిల్లా-40.94 శాతం  తూర్పుగోదావరి- 34.51 శాతం  పశ్చిమగోదావరి- 31.6 శాతం  కృష్ణా జిల్లా- 35.81 శాతం  గుంటూరు జిల్లా- 45 శాతం  ప్రకాశం జిల్లా- 34.14 శాతం  నెల్లూరు జిల్లా- 36.3 శాతం  చిత్తూరు జిల్లా- 33.50 శాతం  కర్నూలు జిల్లా- 46.96 శాతం  అనంతపురం జిల్లా- 41.29 శాతం  వైఎస్సార్‌ జిల్లా- 35.17 శాతం

ఇవి కూడా చదవండి

AP Panchayat Elections 2021 Live Updates : ఏపీ పల్లె పోరు.. కొనసాగుతున్న రెండో విడత ఎన్నికలు‌.. ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్

AP Panchayat Elections 2021 : రెండో విడత పోలింగ్‌లో స్మాల్ ఫైట్.. రెండు పార్టీల మధ్య ఘర్షణలు.. ఉద్రిక్తత..

Sundar Pichai FIR: ఆశ్చర్యం ! గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై యూపీ పోలీసుల కేసు, తొలగించిన ఖాకీలు