Minister Avanthi Srinivas: సోషల్ మీడియాలో మంత్రి పేరిట వైరల్ అవుతోన్న రాసలీలల ఆడియో.. అవంతి క్లారిఫికేషన్

మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా

Minister Avanthi Srinivas: సోషల్ మీడియాలో మంత్రి పేరిట వైరల్ అవుతోన్న రాసలీలల ఆడియో..  అవంతి క్లారిఫికేషన్

Edited By: uppula Raju

Updated on: Aug 19, 2021 | 10:28 PM

Avanthi Srinivas: మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్‌దేనంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి అవంతి స్పందించారు. నిజాలేంటో తేల్చాలని CP తోపాటు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రత్యర్థులు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి అవంతి. ఎదుగుతున్న వ్యక్తిని తొక్కాలని కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు.. తాను అలాంటి తప్పులు ఎప్పుడూ చేయనని ఎవరూ ఈ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారాయన.

Read also: R Narayana Murthy: ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడంలో సినిమాల పాత్ర కీలకం.. చట్టాలపై నటుడు ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు