AP Corona Cases: ఆ జిల్లాలో కొత్తగా 428 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 24 మంది మృతి..

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 85,297 శాంపిల్స్‌ని పరీక్షించగా2,145 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,73,246కు చేరింది.

AP Corona Cases: ఆ జిల్లాలో కొత్తగా 428 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 24 మంది మృతి..
Ap Corona

Updated on: Aug 05, 2021 | 5:08 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 85,297 శాంపిల్స్‌ని పరీక్షించగా2,145 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,73,246కు చేరింది. మరో 24 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,468కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,003మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,39,476కి చేరింది. ప్రస్తుతం20,302 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. కోవిడ్ వల్ల ప్రకాశంలో ఐదుగురు, చిత్తూర్‌లో నలుగురు, కృష్ణలో నలుగురు, కడపలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, అనంతపూర్‌లో ఒక్కరు, గుంటూరులో ఒక్క రు, విశాఖపట్నంలో ఒక్క రు మరణించారు.


ఇవి కూడా చదవండి: Shocking Video: ఈ అమ్మాయికి ఇదే బెస్ట్ ఫ్రెండ్.. ఆట.. పాట.. ఎక్కడైనా ఇది ఉండాల్సిందే.. చూస్తే షాక్ అవుతారు..

IND vs ENG 1st Test Day 2 Live: తొలి రోజు టీమిండియా పేస్ పంచ్‌.. ఇవాళ బ్యాటింగ్ బౌండరీలు చూద్దాం..