సీఎం జగన్ నాలుగో జాబితా విడుదల చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులతో జాబితా విడుదల చేశారు. మంత్రి బోత్స సత్యనారాయణ ఈ జాబితాను మీడియాకు తెలిపారు. ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..