CM Jagan: పుత్రికోత్సాహం… కుమార్తె ఎదుగుదలను చూసి గర్వపడుతూ సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుత్రికోత్సాహంతో ఉన్నారు. నాలుగు రోజుల పారిస్ పర్యటనలో ఉన్న జగన్.. తన కుమార్తె హర్షా రెడ్డి స్నాతకోత్సవానికి హాజరయ్యారు.

CM Jagan: పుత్రికోత్సాహం... కుమార్తె ఎదుగుదలను చూసి గర్వపడుతూ సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్
Cm Jagan Family
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 02, 2022 | 7:50 PM

CM Jagan Daughter: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.  పారిస్(Paris) పర్యటనలో ఉన్న జగన్.. తన కుమార్తె హర్షా రెడ్డి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్ష పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. ఆమె స్నాతకోత్సవం కార్యక్రమంలో జగన్ భార్య భారతి(Y S Bharati)తో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా కుమార్తె ఎదుగుదలను చూసి గర్వపడుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.  ‘‘డియర్ హర్షా.. నీ ఎదుగుదలను చూడటం అద్భుతమైన జర్నీ. దేవుడు దయ నీపై ఉంది. ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్‌లో నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వంగా ఉంది. నీకు దేవుడు ఎప్పుడు మంచి చేయాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వర్షాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇన్సీడ్‌లో చేరడానికి ముందు హర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదివారు.

హర్షారెడ్డి కాన్వకేషన్ కోసం జూన్ 28న సీఎం జగన్ సతీసమేతంగా పారిస్ వెళ్లారు. తిరిగి జూలై 3న ఏపీకి  రానున్నారు. జూలై 4వ తేదీ ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సీఎం ఆయనకు స్వాగతం పలకనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!