
జూన్ 10వ తేదీన నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మొత్తం భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాల్లోకి వాయువ్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగాయి. వచ్చే 48 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని భాగాలు, గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతం, కొన్ని వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన భాగాలు మరియు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ & సిక్కింలోని కొన్ని భాగాల లోకి నైరుతి రుతుపవనాలు మొత్తం మీదుగా మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
ఇక తూర్పు బీహార్ & పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది మరియు ఈ ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ ఒడిశా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి ఉన్నది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ & దానికి ఆనుకుని ఉన్న ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడినది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
శనివారం, ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ ల సెంటి గ్రేడ్ అది కంగా నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శనివారం, ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. వడగాలులు వీచే అవకాశం ఉంది .
సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ ల సెంటి గ్రేడ్ అది కంగా నమోదయ్యే అవకాశం ఉంది .
రాయలసీమ :-
శనివారం, ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ ల సెంటి గ్రేడ్ అది కంగా నమోదయ్యే అవకాశం ఉంది .
సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ ల సెంటి గ్రేడ్ అది కంగా నమోదయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..