Gudivada Casino Politics: గోవా కల్చర్ ఏంటో?.. బీజేపీ నేతకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్..

Casino Politics - Minister Nani: బీజేపీ(BJP) ఆంధ్రప్రదేశ్(Andhra PradesH) అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రి కొడాలి..

Gudivada Casino Politics: గోవా కల్చర్ ఏంటో?.. బీజేపీ నేతకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 25, 2022 | 8:57 PM

Casino Politics – Minister Nani: బీజేపీ(BJP) ఆంధ్రప్రదేశ్(Andhra PradesH) అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రి కొడాలి నాని(Minister Kodali Nani) ఫైర్ అయ్యారు. కేసీనో(Casino) వ్యవహారంలో తనపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. వీర్రాజు(Somu Veerraju) వ్యాఖ్యలకు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘గుడివాడ ప్రజలకు సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలో నేను నేర్పుతా అని సోమువీర్రాజు అంటుంన్నారు.. గుడివాడ ప్రజలకు సంక్రాంతి ఎలా చేసుకోవాలో తెలియదా?’’ అని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకొని చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి సోమువీర్రాజు అని నిప్పులు చెరిగారు.

కేసినో అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొడాలి నాని. ‘‘గోవా కల్చర్ అంటుంన్నారు.. గోవాలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కదా?’’ తనదైన శైలిలో బీజేపీ ప్రెసిడెంట్‌కి కౌంటర్ ఇచ్చారు. గోవాలో ఎందుకు కేసినో కల్చర్‌ను బ్యాన్ చేయడం లేదని నిలదీశారు. చంద్రబాబు శిష్యులు బీజేపీలో ఉన్నారని, రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్లాన్స్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు టీడీపీ ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు మంత్రి కొడాలి నాని. గుడివాడలో ఒక రకంగా, గోవాలో ఒక రకంగా బీజేపీ ఉండకూదని హితవు పలికారు.

Also read:

Gudivada Casino Politics: రగులుతున్న కేసినో రగడ.. మంత్రి నానిపై సోమువీర్రాజు సంచలన కామెంట్స్..

Bhavana: క్యూట్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న భావన లేటెస్ట్ ఫోటోస్

Viral Video: కోడిపై పిల్లి దాడి చేసింది.. కానీ పందెం రివర్స్ .. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో