AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆన్‌లైన్‌లో సోదరికి చీర ఆర్డర్ పెట్టాడు.. ఇంటికొచ్చిన పార్శిల్ చూడగా కళ్లు బైర్లు..

ఓ వ్యక్తి తన సోదరికి కానుకగా చీర ఇద్దామని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. కట్ చేస్తే.. మూడు రోజులకు పార్శిల్ ఇంటికొచ్చింది.

Viral: ఆన్‌లైన్‌లో సోదరికి చీర ఆర్డర్ పెట్టాడు.. ఇంటికొచ్చిన పార్శిల్ చూడగా కళ్లు బైర్లు..
Parcel Online
Ravi Kiran
|

Updated on: Dec 12, 2022 | 8:52 AM

Share

ఓ వ్యక్తి తన సోదరికి కానుకగా చీర ఇద్దామని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. కట్ చేస్తే.. మూడు రోజులకు పార్శిల్ ఇంటికొచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అతడి ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది. స్థానిక పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఓ యువకుడు పండుగకు తన సోదరికి చీరను ఇద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ ఆన్‌లైన్ యాప్ ద్వారా రూ. 550 విలువ చేసే చీర ఆర్డర్ పెట్టాడు.

ఆ ఆర్డర్ శనివారం ఇంటికొచ్చింది. డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లించి.. పార్శిల్ ఓపెన్ చేసి చూడగానే అతడి కళ్లు బైర్లు కమ్మాయ్. అందులో చీరకు బదులుగా చిరిగినా ప్యాంటు.. అది కూడా ఒక కాలు వరకు ఉండటం చూసి ఆ యువకుడు దెబ్బకు అవాక్ అయ్యాడు. ఇదేంటని డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా.. తనకు ఏం తెలియదని రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాలని సూచించాడు. ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయని.. జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేసి వెళ్లాడట.

Online Shopping

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత