Andhra Pradesh: జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఎం జగన్.. లిస్ట్ ఇదిగో

|

Sep 24, 2021 | 8:07 PM

శనివారం ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు అభ్యర్థులను  వైసీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. 

Andhra Pradesh: జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఎం జగన్.. లిస్ట్ ఇదిగో
Cm Jagan
Follow us on

శనివారం ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు అభ్యర్థులను  వైసీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. నేతలతో చర్చించి అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు.

  1. విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా మజ్జి శ్రీనివాస్
  2. శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పిరియా విజయ
  3. విశాఖపట్నం జడ్పీ ఛైర్మన్‌గా అరిబిరా
  4. తూర్పుగోదావరి జడ్పీ ఛైర్మన్‌గా విప్పర్తి వేణుగోపాల్
  5. పశ్చిమ గోదావరి జడ్పీ ఛైర్మన్‌గా కౌరు శ్రీనివాస్
  6. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఉప్పాళ్ల హారిక
  7. గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా క్రిస్టినా
  8. ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ
  9. నెల్లూరు జడ్పీ ఛైర్ పర్సన్‌గా ఆనం అరుణమ్మ
  10. కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి
  11. చిత్తూరు జడ్పీ ఛైర్మన్‌గా . వి.శ్రీనివాసులు
  12. కడప జడ్పీ ఛైర్మన్‌గా ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి
  13.  అనంతపురం జడ్పీ ఛైర్మన్‌గా బోయ గిరిజమ్మ 

Also Read: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా

 ‘డెంగ్యూ’ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉందా..? లేదా..? ఏపీ ఆస్పత్రుల్లో వింత పరిస్థితులు