AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ తానే చించేసిన వైసీపీ ఎమ్మెల్యే

తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తానే చించేశారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జరిగిన ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్‌తో సహా వెళ్లి పరిశీలించారు శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా పనులను పరిశీలిస్తున్న సమయంలో దర్గా ప్రాంగణంలో తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు కనబడటంతో కోటంరెడ్డి తొలగించారు. దర్గాలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేసిన ఆయన.. ఆ బ్యానర్లను తొలగించారు. కాగా మంగళవారం నుంచి […]

తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ తానే చించేసిన వైసీపీ ఎమ్మెల్యే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2019 | 9:57 PM

Share

తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తానే చించేశారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జరిగిన ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్‌తో సహా వెళ్లి పరిశీలించారు శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా పనులను పరిశీలిస్తున్న సమయంలో దర్గా ప్రాంగణంలో తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు కనబడటంతో కోటంరెడ్డి తొలగించారు. దర్గాలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేసిన ఆయన.. ఆ బ్యానర్లను తొలగించారు.

కాగా మంగళవారం నుంచి రొట్టెల పండుగ జరగనుంది. మొహరం సందర్భంగా సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు నాలుగు రోజులు ఈ పండుగ జరగనుంది. ఈ వేడుకకు సుమారు 12 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. రాజకీయాలకు తావు లేకుండా పండుగను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.

Sridhar Reddy

Follow Us
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
వాటర్‌ బాటిల్‌ ఇలా క్లీన్ చేస్తే 5 నిమిషాల్లో తళతళలాడాల్సిందే!
వాటర్‌ బాటిల్‌ ఇలా క్లీన్ చేస్తే 5 నిమిషాల్లో తళతళలాడాల్సిందే!
బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన
బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన
ప్రాణాలను కాపాడే.. ప్రాణాయామం.. ప్రతి రోజూ తప్పనిసరి
ప్రాణాలను కాపాడే.. ప్రాణాయామం.. ప్రతి రోజూ తప్పనిసరి
ఉన్నట్లుండి ఆకలి మాయమవుతుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
ఉన్నట్లుండి ఆకలి మాయమవుతుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
బాలీవుడ్ హీరోయిన్ ఆడుతున్న గేమ్ వెనకున్న సీక్రెట్స్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ హీరోయిన్ ఆడుతున్న గేమ్ వెనకున్న సీక్రెట్స్ ఏంటో తెలుసా?