
మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడం మొదలెట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకుంది. ఈ నేపథ్యంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న 17 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభావ్యవహారాల మంత్రి బుగ్గన సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ సదరు సభ్యులను సస్పెండ్ చేశారు.
సభ నుంచి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు: