AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా ఐదేళ్ల పాలన ఏ గ్రామానికెళ్లినా కనిపిస్తుంది: అచ్చెన్నాయుడు

ఐదేళ్లలో తాము ఏం చేశామో.. ఏ గ్రామానికైనా వెళ్లి చూడండి అంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధిపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు సమర్థవంతమైన పాలన చేశామని పేర్కొన్నారు. 2014లో 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నామని తెలిపారు. పోలవరంపై మీరు డబ్బును ఆదా చేయండి.. సంతోషిస్తాం అంటూ అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇదిలా ఉంటే గవర్నర్ ప్రసంగంపై ఏపీ అసెంబ్లీలో వాడావేడీ […]

మా ఐదేళ్ల పాలన ఏ గ్రామానికెళ్లినా కనిపిస్తుంది: అచ్చెన్నాయుడు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 17, 2019 | 2:33 PM

Share

ఐదేళ్లలో తాము ఏం చేశామో.. ఏ గ్రామానికైనా వెళ్లి చూడండి అంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధిపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు సమర్థవంతమైన పాలన చేశామని పేర్కొన్నారు. 2014లో 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నామని తెలిపారు. పోలవరంపై మీరు డబ్బును ఆదా చేయండి.. సంతోషిస్తాం అంటూ అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇదిలా ఉంటే గవర్నర్ ప్రసంగంపై ఏపీ అసెంబ్లీలో వాడావేడీ చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రతిపాదనలు లేవని టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే.

Follow Us
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.