ఏపీ విజిలెన్స్ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు

| Edited By:

Jun 12, 2019 | 11:49 AM

ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కె.వి. రాజేంద్ర నాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. విజిలెన్స్ డీజీగా ఉన్న గౌతమ్ సవాంగ్ డీజీపీగా వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలను రాజేంద్రనాథ్ రెడ్డి స్వీకరించారు. అయితే విజిలెన్స్ డీజీగా కె.వి. రాజేంద్రనాథ్‌ను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీ విజిలెన్స్ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు
Follow us on