నాకు ఏ పదవి ఇవ్వాలో సీఎం జగన్‌కు తెలుసు: రోజా

తనకు ఏం ఇవ్వాలో ఏపీ సీఎం జగన్‌కు తెలుసని ఎమ్మెల్యే రోజా అన్నారు. తాను ఎవరి మీద అలగలేదని.. రెండోసారి గెలిచి అసెంబ్లీకి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే మంత్రివర్గంలో చోటు ఇవ్వనందుకు రోజా అలకబూనిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లోనూ.. నగరి నుంచి గెలుపొందిన రోజా తన ప్రవర్తనతో అసెంబ్లీ సమావేశాలకు దూరమైన విషయం తెలిసిందే.

Edited By:

Updated on: Jun 12, 2019 | 5:08 PM