ఏ పార్టీ వారున్నా వదలొద్దు: కాల్‌ మనీ సెక్స్ రాకెట్‌పై సీఎం సీరియస్

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఏ పార్టీ వారు ఉన్నా వదలకూడదని ఆయన పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని జగన్ చెప్పుకొచ్చారు. ఇక అక్టోబర్ 1 నాటికి బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దని.. దాబాల్లో లిక్కర్ అమ్మకుండా చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. రెండో రోజు […]

ఏ పార్టీ వారున్నా వదలొద్దు: కాల్‌ మనీ సెక్స్ రాకెట్‌పై సీఎం సీరియస్

Edited By:

Updated on: Jun 25, 2019 | 2:20 PM

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఏ పార్టీ వారు ఉన్నా వదలకూడదని ఆయన పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని జగన్ చెప్పుకొచ్చారు. ఇక అక్టోబర్ 1 నాటికి బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దని.. దాబాల్లో లిక్కర్ అమ్మకుండా చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. పలు అంశాలపై వారితో చర్చిస్తున్నారు.