సచివాలయంలో అడుగుపెట్టిన జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన జగన్.. సరిగ్గా 8.39నిమిషాలకు తొలిసారిగా అడుగుపెట్టారు. అనంతరం సీఎం చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ముఖ్యమైన ఫైల్స్‌పై సంతకాలు పెట్టారు.

సచివాలయంలో అడుగుపెట్టిన జగన్

Edited By:

Updated on: Jun 08, 2019 | 8:53 AM