ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. జూన్ 12 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. 13న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరగనుంది. 14న ఉభయ సభల సంయుక్త సమావేశం అనంతరం గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది. జూన్ 14నుంచి శాసన మండలి సమావేశాలు కూడా జరగనున్నాయి.

Edited By:

Updated on: Jun 06, 2019 | 7:16 PM