Akhilapriya’s Bail Petition: అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ..

|

Jan 18, 2021 | 9:39 AM

Akhilapriya's Bail Petition: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ఇవాళ సికింద్రాబాద్‌

Akhilapriyas Bail Petition: అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ..
Akhila Priya
Follow us on

Akhilapriya’s Bail Petition: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ఇవాళ సికింద్రాబాద్‌ కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. కాగా భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్ సహా ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే అఖిల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. మొదటగా మూడు రోజులు కస్టడీ విధించిన కోర్టు ఆ తర్వాత మరిన్ని రోజులు పెంచింది. తాజాగా ఇవాళ కేసు మళ్లీ విచారణకు రానుంది. కస్టడీలో ఉన్న అఖిల ప్రియను పోలీసులు అన్ని రకాలుగా విచారించి సమాచారాన్ని రాబట్టారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Doraswamy Raju: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూత..