AIIMS Mangalagiri Jobs: నెలకు రూ.లక్షల జీతంతో.. ఎయిమ్స్‌ మంగళగిరిలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Mangalagiri).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన..

AIIMS Mangalagiri Jobs: నెలకు రూ.లక్షల జీతంతో.. ఎయిమ్స్‌ మంగళగిరిలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Aiims Mangalagiri
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2022 | 8:18 AM

AIIMS Mangalagiri Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Mangalagiri).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్‌-1, సీనియర్‌ రెసిడెంట్-1, కౌన్సెలర్లు-2, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌- 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 1, 2022.

అడ్రస్‌: మెడికల్ కాలేజ్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, ఏపీ.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APVVP Krishna Jobs: కృష్ణా జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!