పమోనా రంగనాథ ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

అమెరికా : న్యూయార్క్‌లోని పమోనా రంగనాథ ఆలయంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 500మంది తెలుగువారు విశేష పూజలో పాల్గొన్నారు. వికారి నామ సంవత్సరంలో రాశిఫలాలకు అనుగుణంగా పంచాంగ శ్రవణం చదివి వినిపించారు ఆలయ పండితులు. 

పమోనా రంగనాథ ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

Edited By:

Updated on: Apr 16, 2019 | 8:25 PM