AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌కు మరో షాక్.. భారతీయ అమెరికన్ నామినేషన్​ను రద్దు చేసిన బైడెన్​

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌కు మరో షాక్ ఇచ్చారు ప్రెసిడెంట్ ​జో బైడెన్​. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని ఒక్కోటి రద్దు చేస్తోన్న తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌కు మరో షాక్.. భారతీయ అమెరికన్ నామినేషన్​ను రద్దు చేసిన బైడెన్​
Sanjay Kasula
|

Updated on: Feb 06, 2021 | 1:29 PM

Share

Joe Biden Cancels Trump’s Nomination : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌కు మరో షాక్ ఇచ్చారు ప్రెసిడెంట్ ​జో బైడెన్​. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని ఒక్కోటి రద్దు చేస్తోన్న తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.  అమెరికాలోని కొలంబియా జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్ విజయ్​ శంకర్​ నియామకంపై అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్​ శంకర్​‌ను జడ్జీగా నియమించాలన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేసిన నామినేషన్​ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

శ్వేతసౌథం తాజాగా ఈ ప్రకటించింది. వాషింగ్టన్​లో కార్యకలాపాలు నిర్వహించే కొలంబియా కోర్ట్​ ఆఫ్ అప్పీల్స్​కు విజయ్​ శంకర్​ను జడ్జీగా నియమించాలని.. గతేదాడి జూన్​లో సెనేట్​కు ప్రతిపాదించారు మాజీ ప్రెసిడెంట్ ట్రంప్​. అయితే ఆ నామినేషన్​ను సెనేట్​ ఆమోదించలేదు.

ఇప్పటివరకు ట్రంప్​ దాఖలు చేసిన 32 నామినేషన్లను ప్రెసిడెంట్ బైడెన్​ రద్దు చేశారు. వీటిలో 17 జడ్జీ నియామకాలకు సంబంధించి ఉండటం విశేషం. ట్రంప్​ నామినేట్​ చేసిన సమయానికి విజయ్​ శంకర్ న్యాయశాఖలోని పునర్విచారణ విభాగానికి డిప్యూటీ చీఫ్​గా బాధ్యలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు 65.. ఆయనకు 23..

Share Market News Today : స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ ర్యాలీ.. ఐదవ రోజు కొనసాగిన బుల్ జోష్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్