అగ్రరాజ్యంలో జాతి వివక్ష.. దుండగుడి కాల్పులు.. సిక్కు అధికారి హత్య

గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అమెరికాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ దుండగుడు భారత సంతతికి చెందిన సిక్కు అధికారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో ఆ అధికారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన సందీప్ సింగ్ ధలివాల్.. అమెరికాలో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సందీప్ సింగ్.. ఓ కారును ఆపాడు. అయితే అందులో ఓ వ్యక్తి, […]

అగ్రరాజ్యంలో జాతి వివక్ష.. దుండగుడి కాల్పులు.. సిక్కు అధికారి హత్య
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 28, 2019 | 1:10 PM

గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అమెరికాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ దుండగుడు భారత సంతతికి చెందిన సిక్కు అధికారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో ఆ అధికారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన సందీప్ సింగ్ ధలివాల్.. అమెరికాలో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సందీప్ సింగ్.. ఓ కారును ఆపాడు. అయితే అందులో ఓ వ్యక్తి, మహిళతో కలిసి ఉన్నాడు. అయితే కారును ఆపిన వెంటనే అందులో ఉన్న ఆ వ్యక్తి.. కిందకు దిగి సందీప్ సింగ్‌పై కాల్పులకు దిగడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే కాల్పులు జరిపిన దుండగుడు.. వెంటనే అక్కడి నుంచి సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లోకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. షాపింగ్ మాల్‌లోకి పరారైన దుండగుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఉన్న మహిళను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, సందీప్ సింగ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!