పాక్‌కు ఆయుధాల అమ్మకంపై అమెరికాతో భారత్ చర్చలు

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టతకోసం చర్చలు జరగుతున్నాయి. దీనిలో భాగంగా అమెరికా వెళ్లిన భారత రక్షణశాఖ బృందం ఆదేశ అధికారులతో చర్చలు సాగిస్తోంది. ఈ చర్చల్లో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న సమయంలోనే పాక్‌కు కూడా వాటిని విక్రయించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.. భారత రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్ర నేతృత్వంలో అమెరికా రక్షణ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా పాక్ ఆయుధాల విక్రయం అంశం చర్చకు దారితీసింది. 

  • Tv9 Telugu
  • Publish Date - 2:39 pm, Sat, 3 August 19