AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNICEF: సీరంతో ఒప్పందం చేసుకున్న యూనిసెఫ్‌… వంద దేశాలకు సరఫరా కానున్న వ్యాక్సిన్‌…

UNICEF Signs Up With Serum: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్‌ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.

UNICEF: సీరంతో ఒప్పందం చేసుకున్న యూనిసెఫ్‌... వంద దేశాలకు సరఫరా కానున్న వ్యాక్సిన్‌...
Narender Vaitla
|

Updated on: Feb 05, 2021 | 5:25 AM

Share

UNICEF Signs Up With Serum: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్‌ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇంకా చాలా దేశాలకు వ్యాక్సిన్‌ చేరుకోని పరిస్థితి ఉంది. అల్ప, మధ్య ఆదాయ దేశాలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురావాలని భావించిన యూనిసెఫ్‌ ప్రపంచదేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా.. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థలకు చెందిన 1.1 బిలియన్‌ వ్యాక్సిన్లను 100 దేశాలకు పంపనున్నారు. ఈ విషయమై యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాల వ్యాక్సిన్‌ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. ఇందులో ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థల వ్యాక్సిన్లు ఉన్నాయన్నారు.

Also Read: Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌.. సురక్షితంగా సేవలందించేందుకు వీలుగా పోలీసులకు రెండో దశ కోవిడ్‌ టీకా

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్