పర్వతం పేలింది బాబోయ్.. ఎన్ని ఫైరింజన్లో..

| Edited By:

Apr 18, 2019 | 4:45 PM

నార్త్ ఈస్ట్ చైనాలో ఓ పర్వతం బద్ధలైంది. షెయాంగ్ సిటీకి సమీపంలోని కిపాన్ మౌంటెయిన్ పేలడంతో దాని ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై పడింది. ఈ పర్వతం పేలడం వల్ల వ్యాపించిన మంటలను కంట్రోల్ చేయడం ఫైర్ సిబ్బందికి కష్టతరంగా మారింది. సుమారు 4వేల 300 మంది.. 600 ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపు చేసేందుకు శ్రమించారు.

పర్వతం పేలింది బాబోయ్.. ఎన్ని ఫైరింజన్లో..
Follow us on