AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake in New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Earthquake in New Zealand: న్యూజిలాండ్‌ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్డార్‌ స్కేల్‌పై ఏకంగా 7.3 తీవ్రత నమోదైనట్లు గుర్తించారు. న్యూజిలాండ్‌ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది.

Earthquake in New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Narender Vaitla
| Edited By: |

Updated on: Mar 04, 2021 | 11:28 PM

Share

Earthquake in New Zealand: న్యూజిలాండ్‌ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్డార్‌ స్కేల్‌పై ఏకంగా 7.3 తీవ్రత నమోదైనట్లు గుర్తించారు. న్యూజిలాండ్‌ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. మొదటగా ఈ భూంకంప తీవ్రత గిస్బ్రోన్‌ పట్టణానికి 178 కి.మీల దూరంలో పది కిలో మీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భారీ భూకంపం రావడంతో న్యూజిలాండ్‌ నేషనల్‌ ఎమర్జన్సీ మేనెజ్‌మెంట్‌ ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ స్థాయిలో భూమికంపించడంతో సునామీ వచ్చే అవకాశాలున్న కోణంలో కూడా అధికారలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం తెలిపింది.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే గతంలో 2011లో రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతో క్రిస్ట్‌ చర్చ్‌లో భూకంపం వచ్చింది. ఈ ధాటికి ఏకంగా 185 మంది ప్రాణాలను వదిలారు. ఇక తాజాగా సంభవించిన భూకంపంలో ఎంత వరకు ప్రాణ, ఆస్థి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?