విదేశీ విద్యార్ధులపై వీసా టెస్ట్ చీటింగ్ ఆరోపణలు

వీసా టెస్ట్‌లో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ విద్యార్ధులు.. బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జూవిద్‌కు లేఖ రాశారు. తమపై తప్పుడు అభియోగాలు మోపారని.. తాము నిర్దోషులమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు త్వరగా న్యాయం చేయాలని కోరారు. 

Edited By:

Updated on: Jul 02, 2019 | 9:07 PM