AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 9 ఏళ్ల క్రితం చనిపోయిన భర్త.. కట్ చేస్తే.. రెస్టారెంట్ యాడ్ చూడగా భార్యకు మైండ్ బ్లాంక్!

ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయి, అకస్మాత్తుగా మళ్లీ కనిపిస్తే.. మీకేం అనిపిస్తుంది.? అది చూడగానే..

Viral: 9 ఏళ్ల క్రితం చనిపోయిన భర్త.. కట్ చేస్తే.. రెస్టారెంట్ యాడ్ చూడగా భార్యకు మైండ్ బ్లాంక్!
Viral News
Ravi Kiran
|

Updated on: Jan 25, 2023 | 8:25 PM

Share

ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయి, అకస్మాత్తుగా మళ్లీ కనిపిస్తే.. మీకేం అనిపిస్తుంది.? అది చూడగానే ఒక్కసారిగా మీ కళ్లను మీరే నమ్మలేరు. సరిగ్గా ఓ మహిళకు ఇలాంటి అనుభవం ఎదురైంది. 9 ఏళ్ల క్రితం చనిపోయిన ఆమె భర్తను.. ఓ రెస్టారెంట్‌కు సంబంధించిన యాడ్‌లో చూస్తుంది. దెబ్బకు అవాక్ అవుతుంది. అసలేం ఆ యాడ్‌లో తన భర్త ఎలా వచ్చాడో తెలుసుకునేందుకు రెస్టారెంట్ నిర్వాహకుల వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

59 ఏళ్ల లూసీ వాట్సన్ ప్రకారం, ఆమె భర్త హ్యారీ డోహెర్టీ తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మరణించాడు. అయితే అనూహ్యంగా ఆమె తన భర్తను ఓ భారతీయ రెస్టారెంట్‌కు సంబంధించిన యాడ్‌లో చూసి స్టన్ అయ్యింది. అసలు ఇది ఎలా జరిగి ఉండొచ్చునని.. ఆ మహిళ అయోమయంలో పడింది. బహుశా ఈ ప్రకటనను తన భర్త బ్రతికి ఉండగా చిత్రీకరించినట్లు ఉన్నారేమోనని అభిప్రాయపడింది.

ఫేస్‌బుక్‌లో వెస్ట్ ససెక్స్‌లోని చిచెస్టర్‌లో ఉన్న ‘ది స్పైస్ కాటేజ్’ రెస్టారెంట్ యాడ్‌ను చూశాను. అది చూడగానే ‘ఓ మై గాడ్ ఇది హ్యారీనేనా’ అని ఆశ్చర్యపోతూ గట్టిగా అరిచాననని లూసీ తన అనుభవాన్ని ఓ వీడియో రూపంలో నెటిజన్లతో పంచుకుంది. కాగా, ఇదే విషయంపై రెస్టారెంట్ నిర్వాహకులతో మాట్లాడింది లూసీ. ఆ యాడ్‌ షూటింగ్ గత వారమే జరిగిందని.. అక్కడ కనిపించిన వ్యక్తి వేరొకరని.. మీ భర్త చనిపోయినందుకు బాధపడుతున్నామని హోటల్ యాజమాన్యం హ్యారీ మరణానికి సంతాపం తెలిపింది.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో