WHO DG: మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏ దేశమైనా మర్చిపోకూడదు.. వంద రోజుల్లో అన్ని దేశాలకు టీకాలు

WHO DG: ఏడాది కాలంగా కరోనా మహమ్మారి భయపెడుతుంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రాణాలతో చెలగాటమాడింది...

WHO DG: మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏ దేశమైనా మర్చిపోకూడదు.. వంద రోజుల్లో అన్ని దేశాలకు టీకాలు
Follow us

|

Updated on: Jan 16, 2021 | 7:18 PM

WHO DG: ఏడాది కాలంగా కరోనా మహమ్మారి భయపెడుతుంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రాణాలతో చెలగాటమాడింది. కోవిడ్‌ మహమ్మారి కొత్త మ్యుటేషన్‌ కారణంగా ప్రపంచం మరోసారి భయభ్రాంతులకు గురవుతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం వ్యాక్సిన్‌ తయారీ కోసం తీవ్ర స్థాయిలో కృషి చేశాయి. ఇక భారత్‌లో శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 3 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి విడత టీకా అందించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కోవిడ్‌ -19 వ్యాక్సిన్ల ప్రాప్యతపై న్యాయంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కోరారు. రాబోయే వంద రోజుల్లో ప్రతి దేశంలో టీకాలు వేయడం చూడాలని అనుకుంటున్నాను అని అన్నారు. వంద రోజుల్లో అన్ని దేశాల్లో టీకా వేయడం ప్రారంభించి పూర్తి చేయాలి. తద్వారా ఆరోగ్య కార్యకర్తలు, అధిక ప్రమాదం ఉన్న వారు రక్షించబడతారు అని ఆయన అన్నారు.

జెనీవా నుంచి ఆయన వర్చువల్‌ మీడియా సమావేశంలో టెడ్రోస్‌ ప్రసంగించారు. మధ్య, తక్కువ ఆదాయ దేశాలు వైరస్‌ నుంచి సమానంగా రక్షించే విధంగా ప్రయత్నాలు కొనసాగాలని ఆయన సూచించారు టీకాలు వేయడం ప్రారంభించిన వారిలో అధిక ఆదాయ దేశాలు సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలను ఏ దేశమైనా మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు. అన్ని ఆరోగ్య సేవలు అందుబాటులో లేని ఖండం నుంచి వచ్చిన తనకు ఆరోగ్య సమస్యలు అంటే ఏమిటో పూర్తిగా తెలుసని ఆయన అన్నారు.

Also Read: Narendra Modi: మోదీకి తెలుగంటే మక్కువా? గురజాడ పంక్తులనెందుకు కోట్ చేశారు? తెలుగుతో నరేంద్రుని అనుబంధం

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో