నివాస గృహాలపై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

దక్షిణ అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొలంబియాలో ఓ చిన్న ప్రైవేట్ విమానం గృహసముదాయాలపై కుప్పకూలింది, దీంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పొపయన్‌ నగర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో అక్కడే ఇళ్ల మధ్య ఆడుకుంటున్న ఓ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స […]

నివాస గృహాలపై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 3:09 AM

దక్షిణ అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొలంబియాలో ఓ చిన్న ప్రైవేట్ విమానం గృహసముదాయాలపై కుప్పకూలింది, దీంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పొపయన్‌ నగర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో అక్కడే ఇళ్ల మధ్య ఆడుకుంటున్న ఓ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో